సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే , మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా నిండకుండానే మరణించాడు.చివరిగా జూన్ 14 2020 వ సంవత్సరంలో, కేవలం 34 సంవత్సరాల వయసులోనే ముంబైలోని బాంద్రాలో, తన ఇంట్లో రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఆయన ఊపిరి అందుకనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని నిర్ధారించారు.ఈయన చనిపోయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇప్పటికీ మిస్టరీ వీడలేదు. ఇక ఎప్పటికీ ఈ మిస్టరీ వీడుతుందో వేచి చూడాలి మరి..