సినీ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి హాస్య నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా, 1970లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు కూడా గెలుపొందారు రేలంగి వెంకట్రామయ్య గారు.