మొట్టమొదటి హాలీవుడ్ లో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి రాజనాల.1960వ సంవత్సరంలో " మాయా ది మెగ్నీషిమెంట్" అనే చిత్రం ద్వారా హాలీవుడ్ లోకి అడుగు పెట్టి, హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి తెలుగు బిడ్డగా, తెలుగు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.