సినీ ఇండస్ట్రీలో మంచి హాస్య నటుడిగా గుర్తింపు పొందిన కళ్ళు చిదంబరం ఎం.వి.రఘు దర్శకత్వం లో వచ్చిన కళ్ళు చిత్రంలో గుడ్డివాని పాత్రలో నటించి, తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు . ఇక ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని , కళ్ళు చిదంబరంగా గుర్తింపు పొందుతున్నారు.