మంచి క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కోడిరామకృష్ణ , 1949 జూలై 23 వ తేదీన నరసింహమూర్తి - చిట్టెమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఈయన తన ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు మొత్తం పాలకొల్లులోనే చదివారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా నటుడిగా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు