నటనకు సంబంధించిన శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దేవదాస్ కనకాల గారు.. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్,శుభలేఖ సుధాకర్ , రాజేంద్ర ప్రసాద్, భానుచందర్, నాజర్, ప్రదీప్ శక్తి, అరుణ్‌పాండ్యన్,రఘువరన్, రాంకీ వంటి పలువురు సినీ నటులతోపాటు, టీవీలో నటించే నటులకు కూడా శిక్షణ ఇవ్వడం గమనార్హం.