టెలివిజన్ నటి శ్రావణి కొండపల్లి ఒక వ్యక్తి నుంచి వేధింపులు తట్టుకోలేక, తన ఇంటిలోనే సెప్టెంబర్ 8 2020 వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మనసు మమత, మౌనరాగం సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందింది.