వేదం నాగయ్య.. తన అరవై నాలుగు సంవత్సరాల వయసులో నటుడిగా ఈ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించినప్పటికీ, వయసుకు తగ్గ పాత్రలో నటించి , అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పల్లెటూరి వృద్ధుడిగా నటించిన నటనకు, ఆయనకు నంది అవార్డు కూడా లభించింది. తర్వాత రామయ్య వస్తావయ్యా, స్పైడర్, నాగవల్లి వంటి మొత్తం 30 చిత్రాలలో నటించాడు. అనారోగ్యం కారణంగా 2021 మార్చి 27వ తేదీన స్వర్గస్తులయ్యారు.