మురారి సినిమా ద్వారా మహేష్ బాబుకు బామ్మ పాత్రలో నటించి తెలుగు తెరకు పరిచయమైన సుకుమారి, మరో నాలుగు చిత్రాలలో నటించి, పద్మశ్రీ అవార్డు తో పాటు తమిళ చిత్రాలకు గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డు కూడా పొందింది. ఇక సుకుమారి కేరళకు చెందినవారు.