సుత్తి వీరభద్రరావు మంచి కమెడియన్ గా సినీ ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు.మొత్తం తన సినీ జీవితంలో మొత్తం 17 చిత్రాలలో నటించి, ఒక కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. తర్వాత రెండు దశాబ్దాల పాటు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఈయన ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేశారు. ఇక 1988 జూన్ 30వ తేదీన మద్రాసులో కన్నుమూశారు.