హాస్యనటుడిగా 600 కి పైగా చిత్రాలలో, ఎన్నో ధారావాహికలలో నటించి ,మంచి గుర్తింపు పొందిన గుండు హనుమంతరావు, సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు మిఠాయి వ్యాపారం చేసేవారట.