హాస్య నటుడు రాళ్ళపల్లి దాదాపు 850 చిత్రాల్లో నటించి, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందాడు.సినిమా రంగంలో 5 రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకున్నాడు.