గీతాంజలి..కాకినాడలోని గంధర్వ నాట్య మండలి లో నృత్యం నేర్చుకుంది. లక్ష్మా రెడ్డి , శ్రీనివాస్ ల వద్ద నృత్యం నేర్చుకోవడం వల్ల ఈమె నాట్యంలో మంచి ప్రావీణ్యం పొందింది. ఇక అలా తన నాలుగవ సంవత్సరం నుండి తన అక్క స్వర్ణ తో కలిసి పలు నాట్య ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది.