సీనియర్ హీరోయిన్ అశ్విని కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2012 సంవత్సరం సెప్టెంబర్ 23 అనగా ఆదివారం ఉదయం చెన్నైలో శ్రీ రామచంద్ర హాస్పిటల్ లో మరణించడం జరిగింది.