నారమల్లి శివప్రసాద్ ఒక నటుడిగా ,రాజకీయ వేత్తగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి.తెలుగుదేశం పార్టీ తరఫున 2009 సంవత్సరం ఎన్నికలలో లోక్ సభ కోసం చిత్తూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి , ఎంపీగా పదవి స్వీకరణ చేపట్టారు.