శ్రీ విద్య కు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమె ఫ్రెండ్ గణేష్ కుమార్ కు ఒక వీలునామా వ్రాసి మరణించింది.ఆమె ఆస్తిపాస్తులను మొత్తం గణేష్ గాంధీభవన్ , స్నేహభవన్ లకు ఆస్తి మొత్తం వ్రాసి, ఇవ్వాలని అనుకున్నాడు. ఇలా ఎందుకంటే అక్కడ ఆ రెండు భవనాలలో మానసికంగా సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలను చూసుకోవడం కోసమే ఈ డబ్బును కేటాయించాడు.