సినీ చిత్ర పరిశ్రమకు మూల స్తంభం లాంటి అక్కినేని నాగేశ్వరరావు కడుపు క్యాన్సర్ తో బాధపడుతూ 2014 జనవరి 22వ తేదీన మరణించాడు.