జనన-మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అలుపెరుగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు. అదే విధంగా నిరోధించనూ లేరు. శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్లు ప్రతి జీవికి మరణమేది ఉంటుందనేది సత్యం.