మనము మాములుగా ఇంట్లో మన పూర్వీకులు లేదా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు పిండప్రదానం చేస్తాం. కానీ ప్రతి ఏడాది తప్పకుండా పిండప్రదానం చేయాలి. ఇలా చేయకపోవడం వలన పితృదోషాలు అంటుకుని ఇంట్లో అపశకునాలు, అశుభాలు జరుగుతాయి.