సాధారణంగా పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయం ప్రకారం పూజ చేయడం, ఆహారం తయారుచేయడం మరియు తదితర ఆచారాలు కోసం బ్రాహ్మణ స్త్రీ ధరించే దుస్తులే (చీర) మడి. మడిని బ్రాహ్మణులలో మాత్రమే ఎక్కువగా ఆచరిస్తారు. మడి ని ధరించడం మూలాన శరీరం స్వచంగా ఉంటుందని వారు గుర్తిస్తారు. బ్రాహ్మణులు ఈ ఆచారాన్ని ఆహారం వండేటప్పుడు శరీరాన్ని మరియు మనసుని స్వచంగా ఉంచుకుని చేయాలి.