నవదుర్గ దుర్గ, తొమ్మిది రూపాలను సూచిస్తుంది. దుర్గాదేవికి తొమ్మిది రూపాలు ఉన్నాయని వేదాలు చెబుతున్నాయి. అందులో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు.