జీవితమంటేనే సుఖదుఃఖాల, లాభనష్టాల సమూహం. ఏ స్థితిలో మనం ఉన్న గుండె నిబ్బరం మన వెంటే ఉంటూ మనల్ని ముందుండి ఏడాది మొత్తం నడిపించాలని మనస్ఫూర్తిగాకోరుకుంటాం .. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలి.