హిందూ సంప్రదాయంలో పూజలు పురస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అస్తమానం ఏదో ఒక పూజతో లేదా వ్రతంతో బిజీ గా ఉంటారు మహిళలు. పూజ చేయడమంటే ఆడవారికి చాలా ఆసక్తి, దీనికోసం పూలు కోసి మాల కట్టి దేవునికి సమ్పరించడంలో సంతోషాన్ని పొందుతారు. సమయం దొరికినప్పుడల్లా పక్కింటి వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు.