కొన్ని దేవాలయాలు చాలా పురాతనమైనవి. ఒక్కొక దేవాలయానికి వేల సంవత్సరాల చరిత్ర మరియు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇక్కడ కేవలం హిందూ దేవాలయాలనే కాకుండా, ఇతర మతస్తుల దేవాలయాలను కూడా అంతే పవిత్రంగా భావిస్తారు.