పాత సంవత్సరం 2020 కి బై బై చెప్పేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. పోయిన సంవత్సరంలాగా కాకుండా అందరికీ సంతోషాన్ని మరియు ఆనందాలను తీసుకువచ్చిందని నమ్ముతున్నాము. ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. అంతే కాకుండా కొత్త సంవత్సరంతో పాటుగా ఈ నెలతో కొత్త పండుగలు మరియు ఉపవాసాలు కూడా ప్రారంభం కానున్నాయి.