శుక్రవారం నాడు... ఇంట్లో ఎటువంటి కలతలు ఉండకుండా చూడాలి. ప్రధానంగా స్త్రీలు కంట తడి పెట్టకూడదు. ఇది చాలా అదృష్టం. ఈరోజు స్త్రీలందరూ శ్రీ మహాలక్ష్మి లా సంతోషంగా కలకల లాడుతూ ఉండాలి.. శుక్రవారం నాడు అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు.