హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు పద్ధతులు ఉన్నాయి. వాటన్నింటినీ మనమంతా ఎంతో కాలం నుండి ఆచరిస్తూ వస్తున్నాము. ఒక్కో కాలంలో ఒక్కో దేవునికి పూజించడం, అలాగే రక రకాలుగా పద్దతులను పాటించడం జరుగుతూ ఉన్నాయి.