అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాల ప్రకారం మనకు కలిగి ఉన్న ఒక వారం రోజులు అనగా ఏడు రోజులకు, ఒక్కొక్క రోజు హిందూ మత సంబంధంలోని ఒక నిర్దిష్ట దేవునికి అంకితం చేయబడింది. ప్రత్యేక వ్రతాలు మరియు ఉపవాసాలు కాకుండా, చాలా మంది హిందువులు కూడా వారంలో ఒక నిర్దిష్ట రోజున ఉపవాసం ఉంటారు.