బాబా కు ఎలాంటి నైవేద్యం ఇష్టం అంటే...బాబాకు పాలకూర అంటే చాలా ఇష్టమట, కావున గురువారంనాడు పాలకూర తో చేసిన వంటకాలను నైవేద్యంగా పెడితే అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అలాగే సాయిబాబాకు హలో అంటే చాలా ఇష్టమట... గురువారం నాడు హల్వాను నైవేద్యంగా పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుందట.