శివుని ప్రసన్నం చేసుకోవాలంటే కఠోర దీక్షలు మరియు కఠిన ఆంక్షలు పాటించక తప్పదని.. పురాణాలు చెబుతున్నాయి. అయితే శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ పూవును పూజలో ఉంచినట్లయితే ఆ ముక్కంటి అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెబుతున్నారు పురోహితులు.