ఆర్థిక ఇబ్బందులు తొలగి సుఖ సంతోషాలు కలిగి ఉండాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం.. ఆ మాత చల్లని చూపు మనపై ఉందంటే ఇక మన ఇంట్లో ఆర్థిక సమస్యలు లేనట్టే. అలా మనకు కనక వర్షం కురిపించే మహాలక్ష్మి ని ప్రసన్నం చేసుకోవడం కోసం కొన్ని పనులు నిరంతరం ఆచరించాల్సి ఉంటుంది.