బాబా భక్తులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ఆగ్రహానికి లోను కాకూడదని చెబుతుంటారు. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు.