మన ఇంటి దగరలో గుడ్లగూబ అరిస్తే అది మన ఇంటికి మంచి శకునం కాదని భయపడుతుంటారు. మరి అలాంటి గుడ్లగూబను లక్ష్మీదేవి అమ్మవారు వాహనంగా ఎందుకు మార్చుకున్నారు? పురాణాల ప్రకారం ఒక ముని శాపంతో ఇంద్రుడు సముద్రంలో జీవించాల్సి వచ్చింది