పండితుల మాట ప్రకారం మన జీవితంలో చంద్రుడు ప్రభావం వలన అనేక మార్పులు మరియు ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదాల బారి నుండి బయటపడేందుకు మనం కర్పూరం, లవంగాలను తమలపాకుల్లో చుట్టి.. కాళికామాత ముందు ఉంచాలి.