పూర్వం వేద కాలంలో పీఠాధిపతులు, అవ ధూతలు, స్వాములు, మహర్షులు మిగతా సత్యాన్ని తెలుసుకున్న స్వాములకు అందరికీ వేదాలు తెలిసి ఉంటాయి. వీరిలో కొంత మందికి పూర్తిగా తెలిసి ఉండక పోవచ్చు. అయితే వేదాలు చదివిన వారికే కాదంట, వేదాలు విన్న వారికి కూడా చాలా లాభం చేకూరుతుందని అదే వేదాలు చెబుతున్నాయి.