అహల్య ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపుగా ఇప్పటి తరం యువకులకు తప్పించి, పెద్దవారికి మరియు ఇంకా హిందుత్వాన్ని గౌరవించే వారికి తెలిసే ఉంటుంది. అయితే అహల్యాపై ఒక కథ నానుడిగా ఉన్న విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ సంఘటనను సినిమాలలోనూ కళ్ళకు కట్టినట్లు మన దర్శకులు చూపించారు.