ప్రతి రోజూ ఉదయాన్నే నిద్ర లేచే వారిని అదృష్టవంతులుగా భావించవచ్చు. అదే విధంగా ఎవరైతే దైవారాధన చేస్తూ ఉంటారో వారిని కూడా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. మంచి గుణాలను కలిగి ఉండడం మన జీవితంలో మనకు లభించిన దానితో సర్దుకుని బ్రతకడం లాంటివి అదృష్టవంతుని లక్షణాలుగా చెప్పుకోవచ్చు.