ఈ సృష్టిలో ఎంతోమంది మహానుభావులు సిద్దులు, యోగులు మరియు బాబాలు, మనుషుల యొక్క జీవన విధానాన్ని వారు అనుసరించ వలసిన పద్దతులను కూలంకుషంగా వివరించడం జరిగింది. ఇందులో ఎవరి ప్రత్యేకత వారిదే. అంధుల ఒకరు గౌతమ బుద్ధుడు. ఈయన వల్లించిన బోధనలు అని కాలాలకు సంబంధించినవిగా ఉంటాయి.