తెలుగు మాసాలలో ఏప్రిల్ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసుండకపోవచ్చు... అయితే అవేంటో వాటికున్న ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ నెల అనగా ఫాల్గుణ మాసం, ఛైత్ర మాసం కలిసి సంయుక్తంగా ఉంటాయి. ఈ విశిష్టమైన మాసంలో ఉగాది పండుగతో పాటు మరికొన్ని పండుగలు ఉన్నాయి