ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఉగాది పండగను జరుపుకుంటారు. ఇక ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్రపు నడక అని. నక్షత్రాల నడక ప్రారంభం అంటే. ఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులను కచ్చితంగా చేయాలి.