గురువారం సాయిబాబా భక్తులు ఆ బాబాకి ప్రత్యేక పూజలు జరిపి కొందరు సాయంత్రం వరకు..మరికొందరు పూజ ముగించే వరకు ఉపవాసం ఉంటుంటారు. ఉపవాసం ఉండే సమయంలో కొందరు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు. కానీ వాస్తవానికి ఉపవాసం ఉండండి అంటే పూర్తిగా ఏమి తినకుండా ఉండటం కాదు.