హనుమంతుని జన్మస్థలం .. ఆంధ్రదేశమే అని నిరూపిస్తున్నారు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమత్ ఉపాసకుడు డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి.