మంగళవారం నాడు చాలా మంది మంగళకరంగా అంటే మంచి రోజుగా భావిస్తుంటారు. కానీ ఇందులో ఏ మాత్రం సత్యం లేదని, ఈ రోజున శుభ కార్యాలు తలపెట్టడం మరియు కొన్ని ముఖ్య కార్యకలాపాలు మొదలు పెట్టడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.