హిందూ పూజ విధానంలో దీపారాధన చాలా ముఖ్యమైంది. మనం చేసే ఏ పూజకైనా దీపాలు వెలిగిస్తే కానీ ఆ పూజకు పరిపూర్ణత రాదు. కొందరు ప్రస్తుతనం ఉన్న బిజీ జీవితంలో పూజను నూతన విధానం ప్రకారం చేయలేని వారు కేవలం దేవుని ముందు ఏదైనా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి ఆ దేవునికి నమస్కరించుకుని తిరిగి వారి పనులకోసం పరుగులు తీస్తుంటారు.