సాయి బాబా ని ఎంతో మంది హిందువులు తమ ఇష్ట దైవంగా కొలుస్తుంటారు. అలాగే కొందరు ముస్లిములు సైతం సాయిని ఆరాధిస్తుంటారు. సాయి బాబా ఒక మసీదులో నివసించారు మరియు గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్దతులను తన బోధనలో అవలంబించారు సాయి. ఇలా హిందువులు , అలాగే ముస్లిములు కూడా సాయిని తమ దైవంగా భావిస్తారు.