సాయి బాబా భక్తులు నిత్యం పూజ చేయడం వేరు. గురువారం నాడు బాబాకి పూజ చేసే విధానం వేరు. ఎంతో మంది హిందువులు షిరిడి సాయిని తమ ఇలవేల్పుగా, ప్రధాన దైవంగా కొలుస్తుంటారు. అలాంటి వారు గురువారం నాడు పూజా విధానం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.