జంతువులు మరియు పక్షులు హిందూ సంప్రదాయంతో ఎంతో ముడిపడి ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. పలు జంతువులు మన దేవతల వాహనాలుగా చెప్పబడుతున్నాయి. వినాయకునికి ఎలుక, సుబ్రమణ్య స్వామి కి నంది, శనేశ్వరునికి కాకి ఇలా పలు దేవుళ్లకు పక్షులు, జంతువులు వాహనాలుగా మన పురాణాల్లో పరిగణించబడింది.