సొంత ఇల్లు కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత నివాసం ఉండాలని కోరుకుంటాడు. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కష్టపడి ప్రయత్నిస్తే అంత అసాద్యేమేమి కాదు. దానికి తోడు ఆ దేవుని చల్లని చూపు మీపై ఉండి, అదృష్టం కలిసి వస్తే మీ కల తప్పక నెరవేరుతుంది.