శనీశ్వరుడు ఈ సమస్త భూమండలంపై ఉన్న జీవుల కర్మలకు తగిన ప్రతిఫలాన్ని అందించే న్యాయ దేవుడిగా మన హిందూ ధర్మ శాస్త్రంలో చెప్పబడినది. ఈ ప్రపంచానికి వెలుగు పంచే సూర్యుడి యొక్క కుమారులైన శని దేవుడు మరియు యముడు ఇరువురు కూడా న్యాయ దేవుల్లే.