హిందు ధర్మ శాస్త్రంలో ఏకాదశికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏకాదశిలో పలు రకాలు ఉన్న విషయం తెలిసినదే. ఏకాదశిలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ ఏకాదశులలో నిర్జల ఏకాదశికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఏకాదశి కనుక ఉపవాసముంటే 24 ఏకాదశులకు ఉపవాసం ఉనట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి.